అభ్యర్థుల నేర చరిత్రను పార్టీలు 48 గంటల్లో వెల్లడించాలి

రాజకీయ పార్టీలు ఎన్నికల ఎన్నికల నిమిత్తం తమ అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోగా వారి నేరచరిత్రను బహిర్గతం చేయాలని మంగళవారం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని నిరోధించేందుకు హైకోర్టుల ఆమోదం లేకుండా ఎమ్మెల్యేలు., ఎంపీలపై క్రిమినల్ కేసుల్ని ఉపసంహరించడం వీలుకాదని తెలియజేసింది. బిహార్ ఎన్నికలకు సంబంధించి గతంలోనూ ఈ తరహా తీర్పు ఇచ్చింది.

Written By: Suresh, Updated On : August 10, 2021 1:25 pm
Follow us on