Telugu News » Latest News » The high court has ordered a judicial inquiry into the raju death
Ad
High Court: రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశం
సైదాబాద్ హత్యాచారం కేసు నిందితుడు రాజు మృతిపై జ్యడీషియల్ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. వరంగల్ మూడవ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కు విచారణ బాధ్యతలు అప్పగించింది. విచారణ జరిపి 4 వారాల్లో సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. రాజుది ఆత్మహత్యేనని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. రేపు రాత్రి 8 గంటల్లోగా పోస్టుమార్టం వీడియోను జిల్లా జడ్జికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.