Homeజాతీయం - అంతర్జాతీయంనేపాల్లో కూలిన ప్రభుత్వం.. విశ్వాస పరీక్షలో ఓడిన ప్రధాని

నేపాల్లో కూలిన ప్రభుత్వం.. విశ్వాస పరీక్షలో ఓడిన ప్రధాని

నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ఇవాళ ఆ దేశ పార్లమెంట్ విశ్వాసం కోల్పోయారు. నేపాల్ పార్ల మెంట్ లో ఇవాళ జరిగిన విశ్వాస పరీక్షలో ఓలికి అనుకూలంగా 93 ఓట్లు, వ్యతిరేకంగా 124 ఓట్లు వచ్చాయి. మరో 15 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొనకుండా న్యూట్రల్ గా ఉన్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభం కాగానే.. ప్రధాని ఓలి విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఓలి దేశ ప్రధానిగా తాను చేసిన కృషి, సాధించిన లక్ష్యాలు తదితర అంశాలను సభకు వివరించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular