స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తొలి బ్యాచ్ జూన్ 20 తర్వాత దేశ రాజధానికి చేరుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ ను ప్రస్తుతం మనం దిగుమతి చేసుకుంటున్నామని భారత్ లో ఆగస్ట్ నుంచి ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేపడతారని చెప్పారు. ఇక ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసుల తగ్గుదలతో కరోనా రోగులకు సులువుగా బెడ్ లు, ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: The first batch of sputnik v vaccine after june 20
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com