
రాజస్థాన్ కు చెందిన రాజారామ్ బిష్ణోయ్, సునీల్‌కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు బెంగళూరు లోని ఓ పార్కులో డ్రగ్స్ విక్రయిస్తున్నాడని సిటీ పోలీసులకు సమాచారవడంతో వెంటనే అక్కడకు చేరుకొని వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి దగ్గర నుండి కోటి రూపాయలు విలువ చేసే హఫిం, బ్రౌన్ షుగర్, ఎల్‌ఎస్‌డీ స్టిక్‌లనుస్వాధీనం షెసుకున్నారు. వీరి విచారించగా వచ్చిన సమాచారంతో దాడి చెయ్యగా 3కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను లభించాయని సిటీ పోలీస్ వర్గాలు తెలిపాయి. పొలిసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: సుశాంత్ ఆత్మహత్య.. బయటపడుతున్న డర్టీ సిక్రెట్స్.!