https://oktelugu.com/

ప్రముఖ గాయని కన్ను మూత

ప్రముఖ గాయని కళ్యాణి మీనన్ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఈమె చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ప్రియురాలు పిలిచింది సినిమా దర్శకుడు రాజీవ్ మీనన్ తల్లి కళ్యాణి మీనన్. తెలుగు, తమిళ మలయాళ భాషల్లో కలిపి 100 కు పైగా పాటలు పాడారు. ప్రేమికుడు, ముత్తు, సఖి ఇలా ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడారు. 2010లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 3, 2021 / 04:52 PM IST
    Follow us on

    ప్రముఖ గాయని కళ్యాణి మీనన్ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఈమె చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ప్రియురాలు పిలిచింది సినిమా దర్శకుడు రాజీవ్ మీనన్ తల్లి కళ్యాణి మీనన్. తెలుగు, తమిళ మలయాళ భాషల్లో కలిపి 100 కు పైగా పాటలు పాడారు. ప్రేమికుడు, ముత్తు, సఖి ఇలా ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడారు. 2010లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో సత్కరించింది.