ఉప్పల్ లో దారుణం..

హైదరాబాద్ నగరంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. శిల్పారామం ప్రాంతంలో గుర్తుతెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు యువకుడిని చంపి తగులబెట్టారు. కాలిపోయిన మృతదేహాన్ని ఈ ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. మృతుడి ఆచూకీ గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హత్య ఇక్కడే జరిగిందా లేదా ఎక్కడైనా చంపి తీసుకువచ్చి ఇక్కడ మృతదేహాన్ని పడేసి కాల్చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Written By: Suresh, Updated On : June 21, 2021 10:34 am
Follow us on