అది కాపీరైట్ ఉల్లంఘనే.. ఢిల్లీ హైకోర్టు

వాట్సాప్, టెలీగ్రామ్ వంటి సోషల్ మీడియా నెట్ వర్క్ లలో బయటి వ్యక్తులు ఈ పేపర్లను చట్ట విరుద్ధంగా పోస్ట్ చేయడాన్ని నిరోధిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ పేపర్లను సోషల్ మీడియా వేదికల్లో ఉంచడం వారి కాపీ రైట్ ను ఉల్లంఘించడమేనని జస్టిస్ జయంత్ నాథ్ స్పష్టం చేశారు. ఈ కేసులో వాట్సాప్, టెలీగ్రామ్ తో పాటు ఆయా మీడియా గ్రూపు ల అడ్మినిస్ట్రేటర్లు గా ఉన్న పలువురికి కోర్టు నోటీసులు జారీ చేసింది. […]

Written By: Suresh, Updated On : May 22, 2021 9:16 pm
Follow us on

వాట్సాప్, టెలీగ్రామ్ వంటి సోషల్ మీడియా నెట్ వర్క్ లలో బయటి వ్యక్తులు ఈ పేపర్లను చట్ట విరుద్ధంగా పోస్ట్ చేయడాన్ని నిరోధిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ పేపర్లను సోషల్ మీడియా వేదికల్లో ఉంచడం వారి కాపీ రైట్ ను ఉల్లంఘించడమేనని జస్టిస్ జయంత్ నాథ్ స్పష్టం చేశారు. ఈ కేసులో వాట్సాప్, టెలీగ్రామ్ తో పాటు ఆయా మీడియా గ్రూపు ల అడ్మినిస్ట్రేటర్లు గా ఉన్న పలువురికి కోర్టు నోటీసులు జారీ చేసింది. టమ్స్ ఆప్ ఇండియా, నవభారత్ టైమ్స్ ఈ పేపర్లను సోషల్ మీడియా నెట్ వర్క్ లలో పోస్టు చేయడం కాపీ రైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఆయా పత్రికల తరఫున ఢిల్లీ హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. తదుపరి విచారణను ఆగస్టు 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై స్పందించాలని ఎలక్ట్రానిక్స్, సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖకు కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది.