కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జూలైలో మళ్లీ పరీక్షలపై సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది. జూన్ 7 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటి వరకూ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే కొవిడ్ పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో తాజాగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Tenth class exams postponed
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com