Telangana Police: అసాంఘిక కార్యకలాపాలకకు పాల్పడితే వదిలిపెట్టమని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. తాజాగా సింగర్ మంగ్లీ ఏర్పాటు చేసిన పుట్టిన రోజు పార్టీపై చేవెళ్ల పోలీసులు దాడి చేసిన ఘటన ఫొటోలను షేర్ చేశారు. చట్టాటు పాటించకుండా ఎలా పడితే అలా వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే పోలీసులు గాడినపెట్టాల్సి వస్తుందని అన్నారు. ఎంతటి ప్రముఖులైనా డ్రగ్స్ తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.