India vs England: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకుంది టీమిండియా. వికెట్ బ్యాటింగ్ కు అనుకూలంగా కనిపిస్తోందని, దీనిపై మంచి స్కోరు చేయడం ముఖ్యమని టాస్ సందర్భంగా కెప్టెన్ కోహ్లీ అన్నాడు. ఇక ఈ మ్యాచ్ కు కూడా టీమిండియా రెండో టెస్ట్ ఆడిన టీమ్ తోనే బరిలోకి దిగుతోంది. ఐదు టెస్ట్ ల సిరీస్ లో ప్రస్తుతం టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.