తమిళనాడులో మొత్తం ఆక్టివ్ కేసుల సంఖ్య 45,881
తమిళనాడులో గత 24గంటల్లో 5,395కరోనా పాజిటివ్ వచ్చినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,391కి చేరింది. సోమవారం వైరస్ బారి నుంచి కోలుకున్న 5,572 మందితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 5,69,664కు పెరిగింది. రాష్టంలో ఒక్క రోజులో 62మంది మృతి చెందినట్లు తెలిపింది. రాష్టంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 9,846గా వుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య45,881గా ఉన్నట్లు హెల్త్ బులెటిన్ […]
Written By:
, Updated On : October 5, 2020 / 07:13 PM IST

తమిళనాడులో గత 24గంటల్లో 5,395కరోనా పాజిటివ్ వచ్చినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,391కి చేరింది. సోమవారం వైరస్ బారి నుంచి కోలుకున్న 5,572 మందితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 5,69,664కు పెరిగింది. రాష్టంలో ఒక్క రోజులో 62మంది మృతి చెందినట్లు తెలిపింది. రాష్టంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 9,846గా వుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య45,881గా ఉన్నట్లు హెల్త్ బులెటిన్ ను వెల్లడించింది.