ఆరోగ్యశ్రీలో మార్పులు :మంత్రి ఈటల
తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది పేదప్రజల ప్రాణాలు కాపాడుతున్న ఆరోగ్యశ్రీ లో మార్పులు చేస్తున్నట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఆరోగ్యశ్రీ పథకంలో వున్న లోపాలను సరిదిద్ది, రోగులను తిరస్కరించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు కరోనాకు కేంద్రంగా వున్న కొన్ని ఆసుపత్రులలో సాధారణ సేవలను ప్రారంభించామని కరోనా డ్యూటీలో లేని వైద్యులు విధుల్లో చేరాలని ఆయన అన్నారు.
Written By:
, Updated On : October 5, 2020 / 07:25 PM IST