ఏపీ లో తగ్గుతున్న కరోనా కేసులు

ఏపీలో గత 24గంటల్లో 56,145కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 4,256కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్టంలో ఇప్పటి వరకు 6,66,433మంది కోలుకోగా… రాష్టంలో ఒక్క రోజులో 38మంది మృతి చెందినట్లు తెలిపింది. రాష్టంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 6,019గా వుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య51,060. దీనితో ఇప్పటివరకు రాష్టంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,23,512 గా నమోదు అయినట్లు తేలిపారు. ఇప్పటిదాకా 61,50,351 కరోనా […]

Written By: NARESH, Updated On : October 5, 2020 7:01 pm
Follow us on

ఏపీలో గత 24గంటల్లో 56,145కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 4,256కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్టంలో ఇప్పటి వరకు 6,66,433మంది కోలుకోగా… రాష్టంలో ఒక్క రోజులో 38మంది మృతి చెందినట్లు తెలిపింది. రాష్టంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 6,019గా వుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య51,060. దీనితో ఇప్పటివరకు రాష్టంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,23,512 గా నమోదు అయినట్లు తేలిపారు. ఇప్పటిదాకా 61,50,351 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.