Homeటాప్ స్టోరీస్Tamil Nadu politics : దేశ రాజకీయాల కోసం తమిళనాడు బీజేపీ భవిష్యత్తు బలి?

Tamil Nadu politics : దేశ రాజకీయాల కోసం తమిళనాడు బీజేపీ భవిష్యత్తు బలి?

తమిళనాడులో రాజకీయ ముఖచిత్రం ఓ కొలిక్కి వస్తోంది. రెండు కూటములా? త్రిముఖ పోటీనా? అన్నది తేలనుంది? సీట్ల పంపిణీ ఆల్ మోస్ట్ కొలిక్కి వచ్చింది.. ఈరోజు ప్రధాన పార్టీల సీట్ల పంపకం పూర్తి అయ్యింది.

మూడో శక్తిగా వచ్చిన బీజేపీ పరిస్థితి తమిళనాడులో ఎలా ఉంది? ఒకటి పోయిన లోక్ సభ ఎన్నికల్లో 20శాతం ఓట్లు వచ్చిన అన్నాడీఎంకే కు 170 సీట్లు, 11 శాతం వచ్చిన బీజేపీకి 27 సీట్లు అసెంబ్లీకి ఇచ్చారు. ఇది ఏ విధంగా న్యాయం అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.

దీనికి ఒక ముక్తాయింపు వచ్చింది. పోయినసారి బీజేపీకి వచ్చిన పర్సంటేజీ 11 శాతం చిన్న పార్టీలతో కలిసినే.. ఈసారి టీఎంసీ 5 సీట్లు కమలం గుర్తుపై పోటీచేస్తారు. సౌత్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా 1 సీటు కమలం గుర్తుపైనే పోటీచేస్తారు. ఇవన్నీ కలిపితే 32 సీట్లు అవుతాయి.. బీజేపీ కూటమికి 32 సీట్లు అని అంటున్నారు.

రెండోది ఒకటి కాంగ్రెస్.. లాస్ట్ టైం 10 శాతం ఓట్లువచ్చాయి. 28 సీట్లు డీఎంకే కేటాయించింది. బీజేపీ 11 శాతం వచ్చినా తక్కువ సీట్లకు ఒప్పుందన్నది ప్రశ్న.

దేశ రాజకీయాల కోసం తమిళనాడు బీజేపీ భవిషత్తు బలి? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

దేశ రాజకీయాల కోసం తమిళనాడు బీజేపీ భవిషత్తు బలి? | DMK | CM MK Stalin | Election 2026 | Ram Talk

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper
Exit mobile version