Annamalai resignation : అన్నామలై బీజేపీకి రాజీనామా.. కొత్త రాజకీయ ఉద్యమానికి శ్రీకారం.. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాదాపు 3 , 4 రోజులుగా నేషనల్ చానెల్స్ లో విపరీతంగా చర్చ జరుగుతోంది. మేధావులు, ఎక్స్ పర్ట్స్ అని చెప్పుకునే వాళ్లు అన్నామలై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.
తమిళనాడు రాజకీయ భవిష్యత్తు అన్నామలై దే బీజేపీ నేతలు, శేఖర్ అయ్యర్, అయ్యంగర్, , రాజగోపాల్ లాంటి ప్రో బీజేపీ నేతలు, జేవీవీ శ్రీరాం అనలిస్ట్ విరుచుకుపడ్డారు. అన్నామలై నిర్ణయం కరెక్ట్ అని ఒక్కరూ కూడా చెప్పలేదు. వీళ్లను ఇంటర్వ్యూ చేసిన యాంకర్లు పాజిటివ్ గా ఉన్నారు.
బీజేపీ అన్నామలైకి పూర్తి సహకారం , ఊతం ఇచ్చినా ఆయన ఉపయోగించుకోలేదని విమర్శించారు. ఎక్కువ సీట్లలో పోటీచేయడం వల్లనే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని అన్నామలైని తక్కువ చేసి చూపించారు. అన్నామలై ఆర్థిక ఇబ్బందులు పార్టీ నడిపేందుకు ఉన్నాయి.
ఎవరు ఏం కించపరిచినా సోషల్ మీడియా మాత్రం అన్నామలైకి మద్దతుగా నిలిచారు. 15 లక్షల మంది 24 గంటల్లో మద్దతునిచ్చారు.తమిళనాడులో మంచి స్పందన వచ్చింది..
తమిళనాడు రాజకీయ భవిష్యత్తు అన్నామలై దే.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడండి..

