
ఇండియన్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లండ్ బయలుదేరాడు. ఈ విషయాన్ని అతడే తన ట్విటర్ అకౌంట్ లో చెప్పాడు. ఇంగ్లండ్ ఫైట్ ఎక్కుతున్న ఫొటోను అతడు పోస్ట్ చేస్తూ నెక్ట్స్ స్టాప్ ఇంగ్లండ్ అని కామెంట్ చేశాడు. ఇంగ్లండ్ లో ఉన్న టెస్ట్ టీమ్ లో శుభ్ మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, అవేష్ ఖాన్ గాయపడిన విషయం తెలిసిందే. బుధవారం ఇండియా, ఇంగ్లండ్ తొలి టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ మూడో టెస్ట్ సమయానికి టీమ్ సెలక్షన్ కు అందుబాటులో ఉండనున్నారు.