హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనం హైదరాబాద్ లో కొత్తగా వచ్చిన సమస్య కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చాలా కాలంగా ఉన్న ఈ సమస్యపై ఏటా ఎవరో ఒకరు కోర్టుకు వస్తున్నారని ఇవాళ విచారణ సందర్భంగా పేర్కొంది. సుందరీకరణ కోసం ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు చేస్తోందని, ఈ విగ్రహాల నిమజ్జనంతో కోట్లు వృథా అవుతున్నాయంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీరు సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Supreme court dissatisfied with telangana government
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com