- Telugu News » Ap » Strict measures in case of negligence in medical services alla nani
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు.. ఆళ్ల నాని
కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. చికిత్స విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఆక్సిజన్ సరఫరాను వేగవంతం చేశామని ఆయన పేర్కొన్నారు. రేపటి నుంచి ఏపీకి అదనంగా 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందని వెల్లడించారు.
Written By:
, Updated On : May 15, 2021 / 01:58 PM IST