Manchu Lakshmi: అతనిపై పుకార్లు ఆపండి.. మంచు లక్ష్మి
రోడ్డు ప్రమాదానికి గురైన నటుడు సాయి ధరమ్ తేజ్ పై పుకార్లు ఆపాలని మంచు లక్ష్మి కోరింది. నాకు తెలిసిన అత్యంత బాధ్యతగల పౌరుల్లో తేజ్ ఒకరు. అతను వేగంగా బండి నడపలేదని స్పష్టంగా తెలుస్తోంది. రోడ్డుపై ఉన్న బురదే ప్రమాదానికి కారణం. పుకార్లు వ్యాప్తి చేయడం ఆపాలని మీ అందరినీ కోరుతున్నా. ప్రస్తుతం తేజ్ బాగానే స్పందిస్తున్నారు. అతను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నందుకు ఆనందిద్దాం అని ఆమె పేర్కొంది.