https://oktelugu.com/

Gujarat CM: గుజరాత్ సీఎం రాజీనామా

గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా చేశారు. ఇందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే తనకు ఎవరితోనూ విబేధాలు లేవని, రాజీనామా అనంతరం ఆయన ప్రకటించారు. 2016 నుంచి ఆయన గుజరాత్ సీఎంగా కొనసాగుతున్నారు. ఆనందీబెన్ పటెల్ రాజీనామా తర్వాత రూపానీ గుజరాత్ సీఎం పగ్గాలు చేపట్టారు.

Written By: , Updated On : September 11, 2021 / 03:21 PM IST
Follow us on