https://oktelugu.com/

లాభాల వైపు స్టాక్‌ మార్కెట్లు..

కొన్ని రోజులుగా నష్టాలను చవిచూస్తున్న స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం కోలుకున్నాయి. ఉదయం 9 గంటల సమయంలో సెన్సెక్స్‌ 450 పాయింట్లు లాభపడి 37,002 వద్ద కొనసాగాయి. అలాగే నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 10,839 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎన్నికల సంఘం బీహార్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనుండడంతో లాభం వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

Written By:
  • NARESH
  • , Updated On : September 25, 2020 / 10:28 AM IST

    stock market

    Follow us on