Stock Markets: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 291 పాయింట్లు నష్టపోయి 58,013 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిష్టీ కూడా88 పాయింట్ల నష్టంతో 17,281 వద్ద ట్రేడవుతోంది. ప్రారంభ సూచీల్లో హెడీఎఫ్సీ, మారుతీ, టీసీఎస్ వంటి షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. రిలయన్స్, హెచ్ సీ ఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.