దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 27,254 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా దేశంలో కరోనా బాధితుల సంఖ్య 3,32,64,175కు చేరింది. కొత్తగా 219 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో మరణాల సంఖ్య 4,42,874కు పెరిగింది. మరో 37,687 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 3,24,47,032కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3,74,269 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 74.38 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది.