https://oktelugu.com/

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

నిన్న భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభ సెషన్లో బెంచ్ మార్క్ సూచీలు దూసుకుపోతున్నాయి. సెన్స్ క్స్ 100 పాయింట్ల మేర లాభాలను నమోదు చేయగా నిఫ్టీ 15,850 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో ఇవాళ సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 23, 2021 / 12:20 PM IST
    Follow us on