Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్నెల్లూరులో స్టీల్ ప్లాంట్

నెల్లూరులో స్టీల్ ప్లాంట్

నెల్లూరు జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తమ్మినపట్నం-మోమిడి పరిధిలో రూ. 7,500 కోట్లతో 11.6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేయనుంది. గతంలో కిన్నెటా పవర్ కు ఇచ్చిన భూములను ప్రభుత్వం రద్దు చేసి వాటిని జిందాల్ సంస్థకు కేటాయించింది. ఈ మేరకు జిందాల్ కు 860 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్టీల్ ప్లాంట్ తో 2,500 మందికి ప్రత్యేక్షంగా 15 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  ప్లాంట్ విస్తరణకు వచ్చే నాలుగేళ్లలో 3వేల ఎకరాలు అవసరమని అంచనా వేస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version