https://oktelugu.com/

Stalin: స్టాలిన్ మరో సంచలన అడుగు

సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్ మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు. ప్రజలు ఆలస్యం లేకుండా ఓ నిర్దిష్ట సమయానికి  ప్రభుత్వ సేవలు పొందేందుకు రైట్ టు సర్వీస్ యాక్ట్ అనే బిల్లు తీసుకురానున్నారు. దీని వల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు పొందేందుకు ప్రజలు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన బాధలు తప్పుతాయి. ప్రస్తుతం తమిళనాడు సర్కారు ఈ బిల్లు రూపొందించే పనిలో ఉంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 8, 2021 / 12:56 PM IST
    Follow us on