RS Praveen Kumar తీన్మార్ మల్లన్న కుటుంబాన్ని పరామర్శించిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అరెస్ట్ చేసిన తీన్మార్ మల్లన్న కుటుంబాన్ని డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. BSP రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారులు, ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ Dr.అరూరి సుధాకర్, మల్లికార్జున్, రుద్రవరం సునీల్, తదితరులు పాల్గొన్నారు.