TRS MLA: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా
టీఆర్ఎస్ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రెండు రోజులుగా అస్వస్థతకు గురైన ఆయన ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో దాసరి మనోహర్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక అటు గత రెండు రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.
Written By:
, Updated On : September 8, 2021 / 01:00 PM IST