స్టాలిన్ ను కలిసి రూ. 50 లక్షల విరాళం అందించిన రజనీకాంత్
సూపర్ స్టార్ రజీకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ని కలిసి రూ. 50 లక్షల రూపాయలు విరాళం అందించారు. కాగా, రజనీకాంత్ 35 రోజుల పాటు హైదరాబాద్ లో అన్నాత్తె షూటింగ్ చేయగా, రీసెంట్ గా ప్రత్యేక ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్లారు. ఈ రోజు వీలు చూసుకొని సీఎం ను కలిసి విరాళం అందించారు. తమిళ నాట పెరుగుతున్న కోవిడ్ ప్రభావం నిమిత్తం అనేకమంది సినీ తారలు తమిళనాడు ప్రభుత్వ నిధికి భారీ […]
సూపర్ స్టార్ రజీకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ని కలిసి రూ. 50 లక్షల రూపాయలు విరాళం అందించారు. కాగా, రజనీకాంత్ 35 రోజుల పాటు హైదరాబాద్ లో అన్నాత్తె షూటింగ్ చేయగా, రీసెంట్ గా ప్రత్యేక ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్లారు. ఈ రోజు వీలు చూసుకొని సీఎం ను కలిసి విరాళం అందించారు. తమిళ నాట పెరుగుతున్న కోవిడ్ ప్రభావం నిమిత్తం అనేకమంది సినీ తారలు తమిళనాడు ప్రభుత్వ నిధికి భారీ మొత్తం లో విరాళాలు అందించారు.