శ్రీవారి దర్శన టికెట్లు విడుదల
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. జూలై నెలకు సంబంధించి రూ. 300 ప్రత్యేక ప్రవేశం దర్శనం టికెట్లను తితిదే వెబ్ సైట్ లో అందబాటులో ఉంచింది. రోజుకు 5వేల టికెట్లు చొప్పున నెల కోటాను విడుదల చేసింది. కరోనా ప్రభావంతో పరిమిత సంఖ్యలో టికెట్లను అధికారులు కేటాయిస్తున్నారు. టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే తిరుమలకు అనుమతించి స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.
Written By:
, Updated On : June 22, 2021 / 11:12 AM IST