Telugu News » Ap » Srikalahsti temple case mastermind goddess
శ్రీకాళహస్తి ఆలయ వివాదంలో సూత్రదారి స్వామిజి..
శ్రీకాళహస్తి ఆలయంలో కొత్త విగ్రహల తతంగం కలకలం రేపుతోంది. ఆలయంలోని విగ్రహాల పక్కన కొత్త వాటిని పెట్టిన వారిని పోలీసులు గుర్తించారు. పుత్తూరు చెందిన ముగ్గురు అన్నదమ్ములు ఈ ఘటనకు పాల్పడ్డారని ఎస్పీ రమేశ్ వెల్లడించారు. తమకు పెళ్లిళ్లు కావడం లేదని దీంతో ఓ స్వామిఈజీని కలిశౄమని, దోషం ఉందని అదిపోవాలంటే శ్రీకాళహస్తిలో ఆలయంలో శివలింగం, నందీశ్వరుడు విగ్రహాలను పెట్టాలని చెప్పినట్లు వివరించారు. దీంతో వివాదానికి తెరలేపిన స్వామిజికోసం పోలీసులు వెతుకుతున్నారు. Also Read: 5వ తరగతి […]
శ్రీకాళహస్తి ఆలయంలో కొత్త విగ్రహల తతంగం కలకలం రేపుతోంది. ఆలయంలోని విగ్రహాల పక్కన కొత్త వాటిని పెట్టిన వారిని పోలీసులు గుర్తించారు. పుత్తూరు చెందిన ముగ్గురు అన్నదమ్ములు ఈ ఘటనకు పాల్పడ్డారని ఎస్పీ రమేశ్ వెల్లడించారు. తమకు పెళ్లిళ్లు కావడం లేదని దీంతో ఓ స్వామిఈజీని కలిశౄమని, దోషం ఉందని అదిపోవాలంటే శ్రీకాళహస్తిలో ఆలయంలో శివలింగం, నందీశ్వరుడు విగ్రహాలను పెట్టాలని చెప్పినట్లు వివరించారు. దీంతో వివాదానికి తెరలేపిన స్వామిజికోసం పోలీసులు వెతుకుతున్నారు.