https://oktelugu.com/

 ‘ భలే భలే మగాడివోయ్’  కంటే మతిపరుపు ప్రాణులున్నాయట.?

  ఇప్పుడు ఏది ఎక్కడ పెట్టామో కూడా మరిచిపోతుంటాం. మనిషి పని ఒత్తిడితో అంతలా మతిమరుపు తెచ్చుకున్నాడు. మనిషిని మించిన మతుపరు లేని జంతువు లేదనుకుంటాం. కానీ తాజా పరిశోధనలో ప్రపంచంలో ఏ ప్రాణికి  మతిమరుపు ఎక్కువో తెలుసింది.   అప్పట్లో విడుదలైన  ‘ భలేభలే మగాడివోయ్’ సినిమాలో హీరోకు మతిమరుపు ఉంటుంది. ఇలా కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు తీసే మారుతికి అసలు ప్రపంచంలోనే ఎక్కువగా మతి మరుపు దేనికి ఉంటుందోనని పరిశోధించాడట.. అప్పుడు తెలిసిందట.. ఉడతకు అని.. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 22, 2020 / 04:29 PM IST

    forgetness

    Follow us on

     
    ఇప్పుడు ఏది ఎక్కడ పెట్టామో కూడా మరిచిపోతుంటాం. మనిషి పని ఒత్తిడితో అంతలా మతిమరుపు తెచ్చుకున్నాడు. మనిషిని మించిన మతుపరు లేని జంతువు లేదనుకుంటాం. కానీ తాజా పరిశోధనలో ప్రపంచంలో ఏ ప్రాణికి  మతిమరుపు ఎక్కువో తెలుసింది.
     
    అప్పట్లో విడుదలైన  ‘ భలేభలే మగాడివోయ్’ సినిమాలో హీరోకు మతిమరుపు ఉంటుంది. ఇలా కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు తీసే మారుతికి అసలు ప్రపంచంలోనే ఎక్కువగా మతి మరుపు దేనికి ఉంటుందోనని పరిశోధించాడట.. అప్పుడు తెలిసిందట.. ఉడతకు అని.. ఈ విషయాన్ని ఆయనే విలేకరుల సమావేశంలో పిచ్చాపాటిగా మాట్లాడారు..  అదిప్పుడు వైరల్ గా మారింది.
     
      ప్రపంచంలోనే ఇలాంటి వింతలు విశేషాలు చాలా ఉన్నాయని దర్శకుడు మారుతి తెలిపారు. అందులోని కొన్ని వింతలు విశేషాలను తెలుసుకుందాం.. 
     
    * ఉడతలకు మతిమరుపు ఎక్కువ. తిండి ఎక్కడ దాచుకున్నాయో కూడా మర్చిపోతాయట.
    * పిల్లల పుస్తకాల్లో ఉండే ఇంగ్లీష్ రైమ్స్ లో ఎక్కువ కనిపించే పేరు *జాక్*
    * దక్షిణాఫ్రికాలో వానపాములు ఆరడుగుల పొడవు వరకు పెరుగుతాయట.
    * క్యాట్ ఫిష్ కు లక్ష వరకు రుచి మొగ్గలు టేస్ట్ బడ్స్ ఉంటాయి.
    * పందులు తల ఎత్తి ఆకాశం వైపు చూడలేవు.వాటి మెడ నిర్మాణం అందుకు సహకరించదు.
    * నీలి తిమింగళం ఒకసారి పిల్చుకునే గాలితో రెండు వేల బుడగలు
    ఉదవచ్చు.
    * వేలి ముద్రల్లాగే,నాలుక ముద్రలు కూడా ఏ ఇద్దరిని పోలివుండవు.
     
    ఇలా సినిమా కోసం వింతలు విశేషాలు వెతకగా.. మారుతికి ‘మతిమరుపు ’ కాన్సెప్ట్ తట్టి నాని హీరోగా సినిమా తీసి బంపర్ హిట్ కొట్టాడన్న మాట..