
శ్రీలంక ఐదో వికెట్ కోల్పోయింది. చాహల్ వేసిన 36వ ఓవర్ లో ఐదో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ దాసున్ షనక (16) బౌల్డయ్యాడు. దాంతో ఆ జట్టు 172 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. అనంతరం హసరంగా (1) క్రీజులోకి రాగా ఈ ఓవర్ లో ఏడు పరుగులొచ్చాయి. అసలంక (29) పరుగులతో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం శ్రీలంక 185/5 పరుగులతో ఉంది.