అర్ధశతకం వైపు దూసుకెళ్తున్న అసలంక (38) ఔటయ్యాడు. దీపక్ చాహర్ వేసిన 37.2 ఓవర్ కు వికెట్ల వెనుక కీపర్ చేతికి చిక్కాడు. దాంతో లంక 166 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. క్రీజులో షనక(19), హసరంగ (1) ఉన్నారు. ఈ ఓవర్ లో నాలుగు పరుగులొచ్చాయి.