https://oktelugu.com/

రేపు సాయంత్రం ఎస్పీ బాలు అంత్యక్రియలు

ఎస్పీ బాలు గారి అంత్యక్రియలు రేపు సాయంత్రం తమిళనాడు రాష్టంలోని తిరువళ్లూరు జిల్లాలో తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. సాయంత్రం 4:00గంటలకి ఎస్పీ గారి పార్థివదేహాన్ని కోడంబాకంలోని ఇంటికి తీసుకెళ్లి అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఎస్పీ బాలు గారి అంత్యక్రియలకు తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. Also Read: కోరిక తీరకుండానే చనిపోయిన ఎస్పీ బాలు

Written By: , Updated On : September 25, 2020 / 04:18 PM IST
balu

balu

Follow us on

balu

ఎస్పీ బాలు గారి అంత్యక్రియలు రేపు సాయంత్రం తమిళనాడు రాష్టంలోని తిరువళ్లూరు జిల్లాలో తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. సాయంత్రం 4:00గంటలకి ఎస్పీ గారి పార్థివదేహాన్ని కోడంబాకంలోని ఇంటికి తీసుకెళ్లి అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఎస్పీ బాలు గారి అంత్యక్రియలకు తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Also Read: కోరిక తీరకుండానే చనిపోయిన ఎస్పీ బాలు