Homeజాతీయం - అంతర్జాతీయంచిరు, చరణ్ లను ప్రశంసించిన సోనూసూద్

చిరు, చరణ్ లను ప్రశంసించిన సోనూసూద్

చిరంజీవి, రామ్ చరణ్ ల చేపట్టిన ఆక్సిజన్ బ్యాంకులు కార్యక్రమంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించగా, తాజాగా సోనూసూద్ తన స్పందన తెలియజేశారు. చిరంజీవి, రామ్ చరణ్ ల నిర్ణయం ఎంతో గొప్పది, ఆక్సిజన్ బ్యాంకులు ప్రాంభించడం ఎంతో స్ఫూర్తిదాయకం, ఈ క్రమంలోనే మిగతా సెలెబ్రిటీలు ముందుకు రావాలి. ప్రభుత్వం చేస్తుందని చూడకుండా మనకు చేతనంత సాయం చేయాలి అని సోనూ సూద్ పేర్కొన్నారు. ఇక ఆచార్య సినిమాలో సోనూ సూద్ విలన్ గా నటించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular