భారత్‌కు చేరుకున్న సోనియాగాంధీ
ఈనెల 12న అమెరికా వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంగళవారం భారత్‌కు చేరుకున్నారు. అయితే కోవిడ్ నిబంధనల ప్రకారం అమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాతే అధికారులు ఢిల్లీకి అనుమతించనున్నారు. అయితే కోవిడ్ పెరుగుతున్న దృష్ట్యా వైద్య పరీక్షల్లో జాప్యం జరుతుంందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె వెంట పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉన్నారు. Also Read: డ్రగ్స్ కేసు:మంత్రి కుమారుడికి లుక్ ఔట్ నోటీసు
Written By:
, Updated On : September 22, 2020 / 04:37 PM IST

ఈనెల 12న అమెరికా వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంగళవారం భారత్‌కు చేరుకున్నారు. అయితే కోవిడ్ నిబంధనల ప్రకారం అమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాతే అధికారులు ఢిల్లీకి అనుమతించనున్నారు. అయితే కోవిడ్ పెరుగుతున్న దృష్ట్యా వైద్య పరీక్షల్లో జాప్యం జరుతుంందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె వెంట పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉన్నారు.
Also Read: డ్రగ్స్ కేసు:మంత్రి కుమారుడికి లుక్ ఔట్ నోటీసు