దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో 45,083 కొత్త కేసులు బయటపడగా 460 మంది కొవిడ్ తో మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,26,95,9030కి పెరిగింది. కొవిడ్ బారిన పడి ఇంతవరకు 4,37,830 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రియాశీల కేసులు ఒక్కరోజులో 8,783 పెరిగాయి. దీంతో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 3,68,558కి చేరింది. బాధితుల్లో 3,18,88,642 మంది కోలుకున్నారు. వారం వారీగా వైరస్ పాజిటివిటీ రేటు 2.28 శాతంగా […]
దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో 45,083 కొత్త కేసులు బయటపడగా 460 మంది కొవిడ్ తో మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,26,95,9030కి పెరిగింది. కొవిడ్ బారిన పడి ఇంతవరకు 4,37,830 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రియాశీల కేసులు ఒక్కరోజులో 8,783 పెరిగాయి. దీంతో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 3,68,558కి చేరింది. బాధితుల్లో 3,18,88,642 మంది కోలుకున్నారు. వారం వారీగా వైరస్ పాజిటివిటీ రేటు 2.28 శాతంగా ఉండగా రోజువారీ పాజిటివిటీ రేటు 2.57 శాతం పెరిగింది.