corona: ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు కాన్త తగ్గాయి. రాష్ట్ర వ్యాప్తంగా 69,088 పరీక్షలు నిర్వహించగా 1,535 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,92,191 మంది వైరస్ బారిన పడ్డారు. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 16 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 13,631కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,075 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,210 యాక్టివ్ కేసులున్నాయి.
Written By:
, Updated On : August 14, 2021 / 04:23 PM IST