బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన ఎప్పుడు ఏం చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ‘థాకడ్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఎప్పుడూ ప్రత్యర్థులను ఆడిపోసుకునే ఈ ముద్దుగుమ్మ కంగనా తాజాగా తన హాట్ ఫొటో షూట్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది.
కంగన ప్రస్తుతం చిత్రబృందానికి ఒక స్పెషల్ పార్టీ ఇచ్చింది.. ఈ సందర్భంగా ఈ పార్టీపై హాట్ హాట్ చర్చ సాగుతోంది. తాజాగా ఫొటో షూట్ లతో అందాలు ఆరబోసిన కంగనా అందానికి ఫిదా అయిన ఒక హాలీవుడ్ నటుడు ఏకంగా ఆమెతో సినిమా చేయడానికి ముందుకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పైన మొత్తం కనిపించేలా ఇన్ స్టాగ్రామ్ లో కంగనా తన అభిమానులతో పంచుకున్న ఫొటోలు ఇటీవల వైరల్ గా మారాయి. ఈ ఫొటోలలో కంగనా బ్రాలెట్ టాప్ ధరించి అందాలు చాలా అందంగా కనిపిస్తోంది. కంగన తన లుక్ ఫొటోలు అభిమానులతో పంచుకోవడంతో వాటిని తెగ షేర్లు చేసి ట్రెండ్ చేశారు. కంగనా దుస్తులతోపాటు, ఆమె లైట్ జ్యువెల్లరీ కూడా తెగ నచ్చేసింది.
కంగనా తాజాగా ఫొటోలు వైరల్ కావడంతో హాలీవుడ్ టాప్ స్టార్ ఆమె అందానికి ఫిదా అయ్యాడు. హాలీవుడ్ హీరో రస్సెల్ క్రో తనతోపాటు ఒక సినిమాలో భారతీయ నటి కంగనా రనౌత్ ను కూడా చూడాలని ఉందని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.