
ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ. 4,499గా ఉంది. పది గ్రాముల బంగారం రూ. 44990 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 49,090 గా ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాలు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి. ఇక వెండి ధర నిన్న స్థిరంగా ఉంది. ఈ రోజు 1 గ్రాము రూ. 73 గా ఉంది. కేజీ వెండి ధర రూ. 73,000 గా ఉంది.