
ఈరోజు బంగారం ధరలో స్వల్పంగా పెరిగాయి. 10 గాముల బంగారంపై రూ. 10 పెరిగింది. హైదరాబాద్ లో ఒక గ్రాము (22 క్యారెట్ల) 4 వేల 881, (24 క్యారెట్ల) 47వేల 890 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,230గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,220 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,330గా ఉంది. గురువారం వెండి 10 గ్రాములు రూ. 664గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 66,400గా ఉంది.