టెన్నిస్ వుమెన్స్ సింగిల్స్ లో సంచలనం నమోదైంది. వరల్డ్ నంబర్ వన్, వింబుల్డన్ ఛాంపియన్ ఆష్లీ బార్టీ తొలి రౌండ్ లోనే ఓడిపోయింది. స్పెయిన్ కు చెందిన సారా సోరిబ్స్ టోర్మో చేతిలో 4-6, 3-6 తేడాతో ఆమె పరాజయం పాలైంది. రెండు సెట్లలోనే ఆమె రెండేసి సర్వ్ లను ఆమె కోల్పోయింది. 27 అనవసర తప్పిదాలు బార్టీ కొపం ముంచాయి. 48వ ర్యాంకర్ అయిన తాను వరల్డ్ నంబర్ వన్ ను ఓడించడం చాలా సంతోషంగా ఉన్నదని మ్యాచ్ తర్వాత సారా సోరిబ్స్ చెప్పింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Shock to the world number one out in the first round
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com