Homeజాతీయం - అంతర్జాతీయంబీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్ రాయ్..?

బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్ రాయ్..?

పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగలబోతోందని సమాచారం. ఆ పార్టీ నాయకుడు ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం ముకుల్ రాయ్ తో పాటు ఆయన కుమారుడు సుభ్రంగ్సు రాయ్ సీఎం మమతా బెనర్జీ తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు మమత సమక్షంలో వారిద్దరూ టీఎంసీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ గురువారం నిర్వహించిన సమావేశానికి ముకుల్ రాయ్ హాజరు కాలేదు. 2017 లో టీఎంసీని వీడిన ముకుల్ రాయ్ బీజేపీలో చేరి పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా సేవలందించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Oktelugu Epaper
Exit mobile version