టీమ్ ఇండియా ఆదిలోనే తొలి వికెట్ చేజార్చుకుంది. చమీరా వేసిన 2.3వ బంతికి శిఖర్ ధావన్ (13) పరుగులు ఔటయ్యాడు. మినోద్ భానుక క్యాచ్ అందుకున్నాడు. అఖిల ధనంజయ వేసిన రెండో ఓవర్లో శిఖర్ ధావన్ చుక్కలు చూపించాడు. తొలి మూడు బంతులను బౌండరీగా మలిచాడు.