https://oktelugu.com/

హాకీలో సెమీస్ కు దూసుకెళ్లిన టీమ్ ఇండియా

ఒలింపిక్స్ లో ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ సంచలనం సృష్టించింది. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ సమీఫైనల్లో అడుగు పెట్టింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో మణ్ ప్రీత్ సింగ్ సేన 3-1 గోల్స్ తేడాతో బ్రిటన్ పై విజయం సాధించింది. ఈ మెగా ఈవెంట్ లో ఒకప్పుడు 8 గోల్డ్ మెడల్స్ సాధించినా తర్వాత కళ తప్పిన భారత హాకీ ఈసారి అద్భుతమే చేసింది. టోర్నీ మొత్తం నిలకడగా రాణిస్తున్న టీమ్ టీగ్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 1, 2021 / 07:08 PM IST
    Follow us on

    ఒలింపిక్స్ లో ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ సంచలనం సృష్టించింది. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ సమీఫైనల్లో అడుగు పెట్టింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో మణ్ ప్రీత్ సింగ్ సేన 3-1 గోల్స్ తేడాతో బ్రిటన్ పై విజయం సాధించింది. ఈ మెగా ఈవెంట్ లో ఒకప్పుడు 8 గోల్డ్ మెడల్స్ సాధించినా తర్వాత కళ తప్పిన భారత హాకీ ఈసారి అద్భుతమే చేసింది. టోర్నీ మొత్తం నిలకడగా రాణిస్తున్న టీమ్ టీగ్ స్టేజ్ లో 5 మ్యాచ్ లకు గాను 4 గెలిచింది.