
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కరుణ శుక్లా (70) కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆమె చత్తీస్ గఢ్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారి వాజ్ పేయి వేకకోడలు కూడా. దీనిపై పలువురు నేతలు సంతాపాన్ని ప్రకటించారు.