Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్భారీగా గంజాయి స్వాధీనం

భారీగా గంజాయి స్వాధీనం

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పోలీసులు భారీ మొత్తం లో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారంతో భద్రాచలంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో 40 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ దాదాపు 6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న నలుగురు ఘరానా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version