సాయిధరమ్ తేజ్ ని ఇప్పుడే కలిసి రావడం జరిగింది అతని ఆరోగ్యం నిలకడగా ఉంది… ఎలాంటి ప్రమాదం లేదు హీరో తరుణ్ తెలిపారు. స్నాక్స్ కూడా తీసుకుంటున్నాడు. తొందరలోనే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతాడు. అభిమానులు ఆందోళనడాల్సిన అవసరం లేదని తెలిపారు.